‘బిరియాని’ కార్తీది కాదట


‘యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరుశివ’ వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి సుపరిచితమైన తమిళ కథానాయకుడు కార్తీ. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘బిరియాని’ ఈ నెల 20న తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు.


సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా ఈ చిత్రంతో 100 చిత్రాల మైలురాయిని చేరుకుంటున్నాడు. ఇదిలా ఉంటే. ‘బిరియాని’ కథని దర్శకుడు వెంకట్ ప్రభు. కార్తీని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదని. విజయ్ ని దృష్టిలో పెట్టుకుని రాసాడని. తొలుత ఈ సినిమాని చేయడానికి విజయ్ అంగీకరించినా. కాల్షీట్ల సమస్య కారణంగా  ‘బిరియాని’ ని వదులుకున్నాడని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఆ తరువాత ‘బిరియాని’ని సూర్యతో చేయడానికి ప్రయత్నించినా అతనిదీ అదే పరిస్థితి కావడంతో. కార్తీ ఓకే చెప్పడంతో ఈ సినిమాకి ఓ రూపం వచ్చిందట. కథాబలమున్న ఈ స్టైలీష్  సినిమాతో కార్తీ కెరీర్ లో ఓ ఘనవిజయం ఖాయమని అక్కడి సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

rajeshe092eb6a68

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

rajeshe092eb6a68
Telugu Categories: Movie News

Anakapalli OTT Release: Vikram Sahidev’s Crime Thriller Now Streaming

Telugu actor Vikram Sahidev's latest action crime drama Anakapalli has made its digital debut. After…

1 hour

Ram Charan’s RC17: Who Will Be the Heroine? Sukumar Continues the Search

Expectations are increasing around Mega Power Star Ram Charan's upcoming film with director Sukumar. Tentatively…

3 hours

Sreeleela Joins Rajinikanth’s Dharman; Makers Reveal Her Character Glimpse

The makers of Rajinikanth’s Dharman have officially confirmed that actress Sreeleela is part of the…

5 hours

Naga Chaitanya’s ‘Vrushakarma’ Begins Musical Promotions

Naga Chaitanya is gearing up to present himself in a completely new avatar with Vrushakarma,…

7 hours

Dhanush–Mammootty’s ‘OM: Chapter 1’ Locks November 20 Release in Telugu

A multistarrer featuring some of the biggest names in Indian cinema is gearing up to…

20 hours

Tabu’s Power-Packed Avatar as Jhansi Rani in Nagarjuna’s ‘King 100’ Creates Buzz!

Nagarjuna’s milestone 100th film, King 100, is getting bigger with every new update. The makers…

21 hours