5న భాయ్ ఆడియో…


రిలయన్స్ సమర్పణలో నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం ‘భాయ్’. ఈ చిత్రంలో నాగార్జున సరసన రిచాగంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని  11 న విడుదల చేస్తున్నట్లు కూడా మనకు తెలుసు. ఈ చిత్రంలో నాగ్ మూడు గెటప్ లలో కనిపిస్తారు.


ఈ మూడు గెటప్స్ మాస్, యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ చిత్ర విడుదలకు ఒక వారం ముందు అంటే అక్టోబర్ 5న చిత్ర ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు. దేవి చాలా మంచి సంగీతం అందించాడని, ఈ చిత్రానికి చాలా ప్లస్ అవుతుందని నాగ్, వీరభద్రం నమ్మకంగా ఉన్నారు.

rajeshe092eb6a68

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

rajeshe092eb6a68
Telugu Categories: Movie News

Another Big Blow for Vishwak Sen! ‘Cult’ Fails to Impress at Box Office

Vishwak Sen is going through a difficult phase at the box office, and his latest…

2 days

Venkatesh’s Aadarsha Kutumbam Gets a ₹50 Crore Opening Weekend Worldwide!

Victory Venkatesh’s Aadarsha Kutumbam has put up a decent show at the box office, wrapping…

2 days

Dulquer Salmaan & GV Prakash’s Musical Jam for ‘Aakasamlo Oka Tara’ Goes Viral!

The musical promotions of Dulquer Salmaan's upcoming emotional drama Aakasamlo Oka Tara are gaining momentum.…

2 days

Suriya Stuns in a New Avatar as DSP in ‘Scene’ Trailer; Action-Comedy Promises a Fun Ride!

Tamil star Suriya is gearing up to entertain audiences with a completely different role in…

2 days

Ram Charan–Sukumar Combo Returns! Mega Project Officially Launched in Hyderabad

The much-awaited reunion of Ram Charan and director Sukumar has finally become a reality. The…

3 days

Shah Rukh Khan’s ‘KING’ Locks Christmas 2026 Release.. Phars Film to Handle Overseas Distribution!

Shah Rukh Khan is all set to make a grand return to cinemas with his…

4 days