‘శూన్యం’గా రాబోతున్న చైతన్య


దేవా కట్టా దర్శకత్వంలో ‘ఆటోనగర్ సూర్య’ చివరి షెడ్యూల్ ఒక వైపు, ఫ్యామిలీ మల్టీస్టారర్ ‘మనం’మరోవైపు రెండు షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు నవ యువ సామ్రాట్ నాగచైతన్య. ఈ రెండు సినిమాల తర్వాత పరుశురాం దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడని వార్తలున్నప్పటికీ అధికారకంగా సమాచారం లేదు.


ఇప్పుడు చైతన్య, పరుశురాం కొత్త సినిమాకి సంబంధించి మరికొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ శూన్యం అని, ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ఈ సినిమా ఉంటుందని, ఢమరుకం, ఆటోనగర్ సూర్య సినిమాలను నిర్మించిన ఆర్..ఆర్ వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడట.. ఆర్.ఆర్.మూవీస్ ఆర్థికంగా ఇబ్బందులేదుర్కొన్న నేపథ్యంలో వెంకట్ ఓ కొత్త బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించనున్నాడని సమాచారం.

rajeshe092eb6a68

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

rajeshe092eb6a68
Telugu Categories: Movie News

Mahakali: Sriya Reddy’s Powerful Goddess Avatar Steals the Show in ‘Aigiri Nandini’ Song

The makers of Mahakali, the next installment in the Prasanth Varma Cinematic Universe (PVCU), have…

3 hours

Nanna Kutty: Vijay Antony Unveils a Beautiful Romantic Melody ‘Nalona Ne Lenu’

Vijay Antony's upcoming emotional action drama Nanna Kutty, directed by Mu. Maran, is creating positive…

4 hours

January 12 Vidudala: Venkatesh and Kalyan Ram Gear Up for Massive Action and a Special Song in Kazakhstan

Victory Venkatesh and Nandamuri Kalyan Ram's much-awaited multi-starrer January 12 Vidudala is progressing at a…

5 hours

Last Man in Tower: Manoj Bajpayee, Boman Irani’s Intense Drama to Premiere on November 6

A gripping story of one man’s fight to protect his home against an entire housing…

6 hours

Sai Durgha Tej Gets Engaged to Kiran; Wedding Date Announced

Actor Sai Durgha Tej has taken a big step in his personal life, getting engaged…

16 hours

Summer Holidays: Child Actors Rohan and Arun Open Up About Their Roles and Shooting Experience

Producer and distributor Dheeraj Mogilineni, known for backing content-driven films, is now presenting an interesting…

16 hours