వైఎస్ జగన్ కేబినెట్‌లోని మంత్రులు వీరే..!

  • IndiaGlitz, [Friday,June 07 2019]

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మంత్రుల పేర్లను దాదాపు ఖరారు చేసేశారు. అయితే అధికారికంగా మాత్రమే ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తం 25 మందితో శనివారం రోజున మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

మంత్రులు వీరే...!

1. ఆళ్ల రామకృష్ణ రెడ్డి

2. దాడిశెట్టి రాజా

3. మేకపాటి గౌతమ్ రెడ్డి

4. కొడాలి నాని

5. బొత్స సత్యనారాయణ

6. పినిపే విశ్వరూప్ 

7. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

8. అవంతి శ్రీనివాస్

9. అంజద్ బాషా

10. పిల్లి సుభాష్ చంద్ర బోస్

11. తెల్లం బాలరాజు

12. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

13. మేకతోటి సుచరిత 

14. అనంత వెంకట రామిరెడ్డి

15. బాలినేని శ్రీనివాసరెడ్డి

16. ముదునూరి ప్రసాద రాజు

17. అనిల్ కుమార్ యాదవ్

18. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

19. రోజా 

20. గడికోట శ్రీకాంత్ రెడ్డి

21. కాపు రామచంద్రారెడ్డి 

22. ఆళ్ల నాని

23. పార్థసారథి

24. ఆనం రామనారాయణరెడ్డి

25. రఘురామిరెడ్డి 

More News

`చ‌పాక్` షూటింగ్ పూర్తి

ఢిల్లీ యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవితాధారంగా చేసుకుని ఓ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే `చ‌పాక్` అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

బాలీవుడ్ రీమేక్‌లో ధ‌నుష్‌

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు.. వైవిధ్య‌మైన సినిమాలు చేయ‌డంలో ముందుండే క‌థానాయ‌కుడు ధ‌నుష్‌. ఈ హీరో ప్ర‌స్తుతం `అసుర‌న్` సినిమాతో పాటు మ‌రో రెండు

మెగా హీరోతో నివేదా పేతురాజ్‌

త‌మిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్న నివేదా పేతురాజ్ తెలుగులో `చిత్రల‌హ‌రి` సినిమాలో న‌టించి ఆక‌ట్టుకుంది. ఈ మెగా కాంపౌండ్ హీరోకు చిత్ర‌ల‌హ‌రి మంచి విజ‌యంగా నిలిచింది.

నిజమెంత వింకీ బ్యూటీ?

`ఒరు ఆడార్ ల‌వ్‌(తెలుగులో ల‌వ‌ర్స్ డే)` సినిమాతో సెన్సేష‌న‌ల్ స్టార్‌గా మారింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. త‌దుపరి సినిమాగా `శ్రీదేవి బంగ్లా` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. అయితే ఈ అమ్మ‌డు తెలుగులో

టాలీవుడ్ సినిమా రీమేక్‌లో శ్ర‌ద్ధాక‌పూర్‌

స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `ఓ బేబీ`. కొరియ‌న్ మూవీ `మిస్‌గ్రానీ`కి ఇది తెలుగు రీమేక్‌. బి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని జూలై 5న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు