ఎన్టీఆర్ తో నాని డైరెక్టర్....
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ ఓ యంగ్ డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ఎవరా దర్శకుడు అనుకుంటే రీసెంట్ గా నేచురల్ స్టార్ నానితో కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి. ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కథను సిద్ధం చేస్తున్నాడట. ప్రస్తుతం సినిమా చర్చల దశలోనే ఉందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments