యంగ్ టైగర్ లుక్ అదిరిందిగా..
Send us your feedback to audioarticles@vaarta.com
జనతాగ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం జైలవకుశ(వినపడుతున్న పేరు). బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనపడబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒక పాత్ర నెగటిల్ షేడ్స్‌తో సాగుతుందట.
ఈ నెగటివ్ షేడ్స్ పాత్రకు సంబంధించిన మాస్క్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ లుక్‌లో ఎన్టీఆర్‌కు కళ్ళు లేవు. ఈ సినిమా మేకప్ కోసం లార్డ్ ఆఫ్ రింగ్స్ వంటి చిత్రానికి పనిచేసిన మేకప్ టెక్నిషియన్ గార్ట్ వెల్ పనిచేస్తున్నాడట. రాశిఖన్నా, నివేదాథామస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com