యంగ్ టైగర్ లుక్ అదిరిందిగా..

  • IndiaGlitz, [Sunday,March 26 2017]

జ‌న‌తాగ్యారేజ్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం జైల‌వ‌కుశ‌(విన‌ప‌డుతున్న పేరు). బాబీ ద‌ర్శ‌క‌త్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాత‌గా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లో క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో ఒక పాత్ర నెగ‌టిల్ షేడ్స్‌తో సాగుతుంద‌ట‌.

ఈ నెగ‌టివ్ షేడ్స్ పాత్ర‌కు సంబంధించిన మాస్క్ లుక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ లుక్‌లో ఎన్టీఆర్‌కు క‌ళ్ళు లేవు. ఈ సినిమా మేక‌ప్ కోసం లార్డ్ ఆఫ్ రింగ్స్ వంటి చిత్రానికి ప‌నిచేసిన మేక‌ప్ టెక్నిషియ‌న్ గార్ట్ వెల్ ప‌నిచేస్తున్నాడ‌ట‌. రాశిఖ‌న్నా, నివేదాథామ‌స్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

సైంటిఫిక్ థ్రిల్లర్ గా 'లంక'

రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న

చిరుతో అక్షయ్..?

ఖైదీ నంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఈ చిత్రం సక్సెస్తో గ్రాండ్ రీఎంట్రీ కొట్టాడు. ఇప్పుడు చిరంజీవి 151వ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

ఏంజెల్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్

యంగ్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్ నిన్న(మార్చి 24న) ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగాయి. ఈ వేడుకకు ఫిల్మ్ మీడియా ప్రతినిధులతో పాటు, ఏంజెల్ చిత్రం నిర్మాత భువన్ సాగర్, డైరెక్టర్ బాహుబలి పళని తదితరలు హాజరైయ్యారు.

'చెలియా' సెన్సార్ పూర్తి...ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం 'చెలియా'.

'బాబు బాగా బిజి' ధియోట్రికల్ ట్రైలర్ కి అనూహ్య మైన స్పందన

దాదాపు 90కి పైగా చిత్రాల్ని పంపిణీచేసి మెట్టమెదటిసారిగా ప్రోడక్షన్ ని ప్రారంభించిన శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మాతగా, సెన్సిటివ్ పాయింట్స్ చిత్రాలతో దర్శకుడిగా, నటుడుగా పేరుతెచ్చుకున్నదర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా మంచి కమర్షియల్ కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ.