స్టూడెంట్ గా యంగ్ టైగర్...

  • IndiaGlitz, [Thursday,February 25 2016]

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం రీసెంట్ గా ప్రారంభమైంది. మార్చి మొదటివారం నుండి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట. లెటెస్ట్ న్యూస్ ప్రకారంఈ చిత్రంలో ఎన్టీఆర్ ఐఐటి స్టూడెంట్ గా కనపడతాడ. పాత్ర కోసం ఎన్టీఆర్ వెయిట్ కూడా తగ్గాడని సమాచారం. నాన్నకుప్రేమతో వంటి సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆగస్ట్ 12న సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

More News

పడేసావే..అనే చిన్న సినిమా పెద్ద విజయం సాధించాలి - కింగ్ నాగార్జున

కార్తీక్ రాజు,నిత్యా శెట్టి జంటగా నటించిన చిత్రం పడేసావే.ఈ చిత్రం ద్వారా చునియా దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు.

చిరు పై సెటైర్ వేసిన‌ బాల‌య్య‌..

నంద‌మూరి బాల‌కృష్ణ లేపాక్షి ఉత్స‌వాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడు లో మీడియాతో మాట్లాడిన బాల‌య్య‌ను లేపాక్షి ఉత్స‌వాల‌కు చిరంజీవిని పిల‌వ‌లేదా అని జ‌ర్న‌లిస్ట్ లు అడ‌గితే.

నారా రోహిత్ 'సావిత్రి' సాంగ్ రిలీజ్

నారా రోహిత్...,యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో.

ఆ ఇద్ద‌రి భామ‌ల‌ను ఫైన‌ల్ చేసిన మెగా హీరో

మెగా హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం సుప్రీమ్ సినిమాలో న‌టిస్తున్నారు. ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న సుప్రీమ్ ఏప్రిల్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

దేవాలయాలు ప్రారంభించిన అగ్ర హీరోలు..

హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిందే.ఈ ప్రాముఖ్యతను మరింత పెంచేలా ఈ దైవ సన్నిధానంలో మరిన్ని దేవాలయాలను ఏర్పాటు చేసారు.