'యంగ్ స్టార్స్' ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,May 26 2018]

ఆదిత్య ఓం ,స్వాతి టండన్ జంటగా హరిచందన్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న త్రిభాషా చిత్రం యంగ్ స్టార్స్. రాధ వైష్ణవ్ లక్ష్మి నారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై రాధ వైష్ణవ్ లక్ష్మి నారాయణ, ఔరంగజేబ్, వినొద్ పార్వతి, మురళికృష్ణ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లొ యంగ్ స్టార్స్ చిత్రీకరణ ప్రారంభమైంది.

దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో స్నేహం, ప్రేమ అనే రెండు రిలేషన్స్ యువతరం జీవితాలను ఏ విధంగా ప్రభావితం చెస్తున్నాయి,ఏ తరహా అలజడులను సృష్టిస్తున్నాయన్న కాన్సెప్ట్ తో యంగ్ స్టార్స్ చిత్రం తెరకెక్కనుంది.

ఆదిత్య ఓం పాత్ర విభిన్నంగా ఉంటుంది. సినీయర్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చెస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, అరకు ,ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ మూడు షెడ్యూల్స్ లొ చేసి , దసరాకు తెలుగు, తమిళ, హిందీ బాషల్లో చిత్రాన్ని విడుదల చెస్తామన్నారు.

కెమెరామెన్ & ప్రొడ్యూసర్ Yv లక్ష్మీ నారాయణ రాయల్ మాట్లాడుతూ అందరి అభిమానం మీడియా సహకారం కావాలని కోరుకుంటూ మరో జంట నీ మరి కొందరు ఆర్టిస్టులు కూడా త్వరలో తెలుపుతాము అని తెలిపారు

ఖయ్యుమ్, చిత్రం భాషా, పృధ్వీ, రంజిత్, జబరదస్త్ ఆర్టిస్ట్లు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: వై.వి.లక్ష్మి నారాయణ, సంగీతం: డేవిడ్.జి, ఆర్ట్: వినోద్, పైట్స్: పి.సతీష్ మాస్టర్,కొరియోగ్రాఫర్ : కపిల్ మాస్టర్, కూర్పు: నందమూరి హరి, విఎఫ్ఎక్స్: హలొ 1 స్డూడియో, ఎస్ఎఫ్ఎక్స్: మీనాక్షి ప్రొడక్షన్స్

More News

'సాక్ష్యం' పోస్ట్ పోన్ అవుతుందా?

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాక్ష్యం".

మ‌హేశ్ సినిమాల‌ను ఫాలో అవుతానంటున్నవిదేశీ క్రికెట‌ర్‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ సినిమాల‌ను స్టార్ విదేశీ క్రికెట‌ర్  ర‌షీద్ ఖాన్ ఫాలో అవుతుంటాడ‌ట‌.

జూన్‌ 29న సాయిధరమ్‌తేజ్ 'తేజ్‌ ఐ లవ్‌ యు'

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకం పై ఎ.కరుణాకరన్‌

ఛాలెంజ్‌ను పూర్తి చేసిన సమంత‌...

హ‌మ్ ఫిట్‌తో ఇండియా ఫిట్ హై అనే ఛాలెంజ్‌ను కేంద్ర క్రీడ‌ల మంత్రి రాజ్య‌వ‌ర్ద‌న్ సింగ్ రాథోడ్ స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

సినిమాల్లోకి ఇర్ఫాన్ ఖాన్‌

న్యూర్ ఎండో క్రైన్ ట్యూమ‌ర్‌తో ఇబ్బంది ప‌డి చికిత్స కోసం విదేశాల‌కు వెళ్లాడు బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్‌. త‌ర్వాత ఈ న‌టుడి ఆరోగ్యంపై ప‌లు ర‌కాల వార్త‌లు వినిపించాయి.