నిఖిల్ తో మూవీ ప్లాన్ చేస్తున్న యంగ్ హీరో..!

  • IndiaGlitz, [Monday,November 28 2016]

యువ హీరో నితిన్ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రంతో స‌క్సెస్ సాధించి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. శంక‌రాభ‌ర‌ణం సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో కాస్త వెన‌క‌బ‌డిన నిఖిల్ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమా విజ‌యంతో ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చేసాడు. దీంతో నిఖిల్ తో సినిమాలు చేసేందుకు నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. దిల్ రాజు బ్యాన‌ర్ లో ఓ మూవీ చేసేందుకు నిఖిల్ ఓకే చెప్పాడ‌ట‌.

అలాగే అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ‌లో నిఖిల్ ఓ చిత్రం చేస్తున్నాడు. తాజాగా అఖిల్ సినిమాతో నిర్మాత‌గా మారిన హీరో నితిన్ కూడా నిఖిల్ తో సినిమా చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నాడ‌ట‌. ఈ విష‌య‌మై వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని తెలిసింది. ఈ మూవీకి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లో ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

More News

'పిట్టగోడ' రిలీజ్ కి రెడీ

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా...ఇలా సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్ పి. నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పిట్టగోడ'.

సంఘం నుంచి తొలిగించిన విశాల్ పై శ‌ర‌త్ కుమార్ రియాక్ష‌న్..!

త‌మిళ‌నాడులో న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏర్ప‌డిన గొడ‌వ‌లు...ఎన్నిక‌ల త‌ర్వాత స‌ర్ధుకుంటాయి అనుకుంటే రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ...త‌గ్గ‌డం లేదు. తాజాగా న‌డిగ‌ర సంఘం జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసింది.

ప్రముఖ దర్శకుడు బాల సమర్పణ లో 'కాళి'

ప్రముఖ దర్శకుడు బాల తమిళంలో నిర్మించిన `చండివీరన్` తెలుగులో `కాళి` అనే పేరుతో అనువాదమవుతోంది. బి స్టూడియోస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు బాల తెలుగులో సమర్పిస్తున్నారు.

'రెమో' చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు తెలుగులో విడుదల చేసిన చిత్రం `రెమో`. శివకార్తీకేయన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా భాగ్యరాజ్ కన్ననన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ నవంబర్ 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది.

వెంకటేష్ గురు షూటింగ్ పూర్తి..!

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం గురు. ఈ చిత్రం అవార్డ్ విన్నింగ్ త‌మిళ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ ఇరుదు సుత్త్ రు చిత్రం ఆధారంగా రూపొందుతుంది. ఈ చిత్రానికి సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.