యు.వి. బ్యానర్ లో మూవీ చేస్తున్న యంగ్ హీరో..

  • IndiaGlitz, [Thursday,December 17 2015]

యు.వి. క్రియేషన్స్ బ్యాన‌ర్ అంటే ప్ర‌భాస్ సొంత నిర్మాణ సంస్థ లాంటిది. ఈ బ్యాన‌ర్ లో సినిమా చేస్తే చాలు...ఆ హీరో స‌క్సెస్ ట్రాక్ లో ప‌డిన‌ట్టే.ఎలాగంటారా...? ప్ర‌భాస్ తో యు.వి. క్రియేష‌న్స్ సంస్థ మిర్చి సినిమాని నిర్మించింది. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మిర్చి సినిమాతో ప్ర‌భాస్ స‌క్సెస్ ట్రాక్ లో ప‌డ్డాడు. ఆత‌ర్వాత బాహుబ‌లి తో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించాడు. అలాగే యు.వి సంస్థ శ‌ర్వానంద్ తో ర‌న్ రాజా ర‌న్ మూవీ నిర్మించింది.

ఈ సినిమా విజ‌యం సాధించింది. ఆతర్వాత శ‌ర్వానంద్ మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు తో మ‌రో స‌క్సెస్ సాధించాడు. అలాగే జిల్ తో గోపీచంద్, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ తో నాని విజ‌యం సాధించారు.అందుచేత ఈ బ్యాన‌ర్ లో వ‌ర్క్ చేయ‌డానికి హీరోలు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి టైంలో యంగ్ హీరో నాగ శౌర్య‌కి యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌ర్క్ చేసే ఛాన్స్ వ‌చ్చింద‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే...నాగ శౌర్య కెరీర్ స్పీడు అందుకోవ‌డం ఖాయం.

More News

లోఫర్ ని చూస్తున్న చిరు ఫ్యామిలీ...

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లోఫర్.సి.కళ్యాణ్ నిర్మించిన లోఫర్ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

ఒక‌రోజు ముందుగా వ‌స్తున్నగోపీచంద్

గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సౌఖ్యం. ఈ చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఆనంద్ ప్ర‌సాద్ నిర్మించారు.

మెగా హీరోతో ఐటం సాంగ్ చేస్తున్న హంస‌

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ తో మిర్చి సినిమాలో ఐటంసాంగ్ తో ఆక‌ట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది హంసానందిని.

'నేను...శైలజ' పాటలు...జనవరి 1న సినిమా విడుదల

ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసే డ్యాన్సులు బాగుంటాయి.మొత్తం క్యారెక్టర్ డ్యాన్స్ బేస్డ్ అయితే రామ్ రెచ్చిపోతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రేష్మి హీరోయిన్‌గా వి. సినీ స్టూడియో నూతన చిత్రం ప్రారంభం

వి. సినీ స్టూడియో పతాకంపై బాలాజీ నాగలింగం సమర్పణలో డి. దివాకర్‌ దర్శకత్వంలో 'జబర్ధస్త్‌ రేష్మి' ప్రధాన పాత్రలో 'వి. సినీ స్టూడియో' ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.