కుర్ర వారసుల కలయికలో...?
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా ఇండస్ట్రీలో వారసుల రాక ఎక్కువగా ఉంది. అయితే ఎలాంటి అండ లేకుండా వచ్చి హీరోగా సెటిల్ అయిన విజయ్ దేవర కొండ.. ఇప్పుడు తన తమ్ముడు ఆనంద్‌ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నాడు.
ఈ సినిమాలో ఆనంద్ సరసన జీవితా రాజశేఖర్ రెండో తనయ శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్గా నటిస్తుంది. `దొరసాని` పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని డి.సురేశ్‌బాబు, మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. కె.వి.ఆర్.మహేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com