వెంకీతో మరో యంగ్ డైరెక్టర్...
Send us your feedback to audioarticles@vaarta.com
పటాస్, సుప్రీమ్, ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు విక్టర్ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి.
వివరాల్లోకెళ్తే..ఈ యువ దర్శకుడు తన తదుపరి చిత్రంగా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ మల్టీస్టారర్‌లో వెంకటేష్ నటించబోతున్నాడని, అనిల్ చెప్పిన లైన్‌కు వెంకీ ఎస్ చెప్పాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
ఈ సినిమాలో మరో యువ కథానాయకుడు కూడా నటిస్తాడట. అదెవరనే విషయంపై ఇంకా కార్లిటీ రాలేదు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అనిల్ సినిమాకు సంబంధించిన ప్లానింగ్ చేసుకుంటున్నాడు. తేజ సినిమా తర్వాతనే, ఈ సినిమాలో వెంకటేష్ నటిస్తాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments