ప‌వ‌న్‌తో యంగ్ డైరెక్ట‌ర్‌?

  • IndiaGlitz, [Monday,February 03 2020]

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌ను చేసుకుంటూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే పింక్ రీమేక్‌తో పాటు.. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా..మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను చేయ‌బోతున్నార‌నే సంగతి కూడా తెలిసిందే. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఓ యంగ్ డైరెక్ట‌ర్‌తో కూడా ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ యంగ్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. గౌత‌మ్ తిన్న‌నూరి. మ‌ళ్ళీరావా, జెర్సీ సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్న గౌత‌మ్ తిన్న‌నూరి.. ఈసారి ఏకంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తోనే సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్‌.

మ‌రి ఈ సినిమాను ఎవ‌రు నిర్మిస్తార‌నే దానిపై క్లారిటీ రాలేదు కానీ.. సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందే అవకాశాలున్నాయ‌ని టాక్‌. ప‌రిమిత‌మైన స‌మ‌యంలో ప‌వ‌న్ వ‌రుస సినిమాల‌ను క‌మిట్ అవుతూ ముందుకెళ్తున్నాడు. ఇప్ప‌టికే మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టిన ఈ స్టార్ హీరో త్వ‌ర‌లోనే మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

అజయ్ భూపతి 'మహాసముద్రం' ఆలస్యానికి కారణమిదేనా?

'ఆర్ఎక్స్ 100' సినిమాలో లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. అందుకే, అన్ని వర్గాల జనం ఆదరించారు.

అలీకి గుడ్ న్యూస్.. పవన్ నుంచి పిలుపు..!?

అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి కమెడియన్ కమ్ వైసీపీ నేత అలీకి పిలుపు పోయిందట.

RIP అంటూ హీరోయిన్‌పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్!

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి మరోసారి వార్తల్లో నిలిచింది. నిత్యం వివాదాలే ఊపిరిగా బతుకుతున్న శ్రీరెడ్డి ఎవర్ని పడితే వార్ని గోకుతూ హడావుడి చేస్తుంటుంది.

కాజ‌ల్ కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంద‌ట‌...!

టాలీవుడ్‌లో 12 ఏళ్ల క్రితం `ల‌క్ష్మీక‌ళ్యాణం` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అనారోగ్యం పాలయ్యారు. ఆదివారం రాత్రి అస్వస్థతకు గురవ్వడంతో హుటాహుటిన ఆమె ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.