సాయిదరమ్ 'తిక్క' లో మరో తమిళస్టార్ పాట....
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధరమ్ తేజ్. సి.రోహిణ్ కుమార్‌రెడ్డి నిర్మాతగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `తిక్క` ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుండగా మరో వైపు పాటల రికార్డింగ్ కార్యక్రమాలను పూర్తి చేస్తూ వస్తున్నాడు చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ ఇటీవల ధనుష్‌తో ఓ పాటను పాడించిన థమన్, ఇప్పుడు మరో తమిళస్టార్ శింబుతో కూడా ఓ పాటను పాడించాడు. ఈ విషయాన్ని థమనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. హీరో సాయిధరమ్ తేజ్ కూడా శింబు కు పాట పాడినందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సినిమా ఆడియో జూలై 30న, ఆగస్ట్ 13న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com