సాయిదరమ్ 'తిక్క' లో మరో తమిళస్టార్ పాట....

  • IndiaGlitz, [Thursday,July 28 2016]

సాయిధ‌ర‌మ్ తేజ్‌. సి.రోహిణ్ కుమార్‌రెడ్డి నిర్మాత‌గా సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'తిక్క' ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జ‌రుపుకుంటుండ‌గా మ‌రో వైపు పాట‌ల రికార్డింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేస్తూ వ‌స్తున్నాడు చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ ఇటీవ‌ల ధ‌నుష్‌తో ఓ పాట‌ను పాడించిన థ‌మ‌న్, ఇప్పుడు మరో త‌మిళ‌స్టార్ శింబుతో కూడా ఓ పాట‌ను పాడించాడు. ఈ విష‌యాన్ని థ‌మ‌నే త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా శింబు కు పాట పాడినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. ఈ సినిమా ఆడియో జూలై 30న, ఆగ‌స్ట్ 13న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ...

మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ఒక సినిమాలో కనిపించలేదు.

రెండో సినిమాని ఎనౌన్స్ చేసిన అఖిల్..

అక్కినేని అఖిల్ తొలి చిత్రంతో ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోవడంతో...

కబాలిపై కన్నడీగుల అగ్రహం....

రజనీకాంత్ కబాలి ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

మోహన్ లాల్ డైరెక్టర్ వినడం లేదు...

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.

చిరు సినిమా సంక్రాంతికి రావడం లేదా..?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150(పరిశీలనలో ఉన్న టైటిల్)ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు.