ఎల్లో ఏంజిల్.. ఇషా రెబ్బ లేటెస్ట్ హాట్ ఫోటోస్

  • IndiaGlitz, [Saturday,May 29 2021]

తెలుగమ్మాయి ఈషా రెబ్బా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంది. తెలుగులో హీరోయిన్లు అరుదుగా వస్తూ ఉంటారు. ఈషా రెబ్బా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. ఈషా రెబ్బా కు మంచి అవకాశాలే వస్తున్నాయి. కానీ తనకు బ్రేక్ ఇచ్చే సాలిడ్ కమర్షియల్ మూవీ కోసం ఈషా ఎదురుచూస్తోంది.

నటనలో ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసింది. గ్లామర్ పరంగా తాను తక్కువేం కాదని అంటోంది ఈషా. సోషల్ మీడియాలో ఆమె అందాల ఫొటోస్ చూస్తే కుర్రకారు ఎవరైనా ఇట్టే ఫిదా అయిపోతారు. అవసరమైన మేరకు గ్లామర్ ఒలకబోసేందుకు సిద్దంగానే ఉన్నట్లు తన ఫోటో షూట్స్ ద్వారా చెప్పకనే చెబుతోంది.

తాజాగా ఈషా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఫిదా కావడం ఖాయం. ట్రెండీ ఎల్లో లెహంగాలో ఈషా రెబ్బ అందాల దేవతలా మెరిసిపోతోంది. చంద్రబింబం లాంటి ముఖం, క్లీవేజ్ అందాలతో అదరగొడుతోంది. ఈషా ఫోటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

More News

చిరంజీవి 'కింగ్ మేకర్'.. ఇదే ఫైనల్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలి ఉంది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ షూటింగ్ నిలిపివేశారు.

సెగలు రేపుతున్న 54 ఏళ్ల నటి బికినీ ఫోజులు .. నాకేం సిగ్గులేదు అంటూ కామెంట్

హాలీవుడ్ నటి సాల్మా హయక్ కి ఇన్స్టాగ్రామ్లో దాదాపు 18 మిళియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఆమె వయసు ఏ ఇరవయ్యో, ముప్పైయ్యో అనుకుంటే పొరపాటే. ఈ హాట్ బ్యూటీ వయసు 54 ఏళ్ళు.

కేక పెట్టించేలా ప్రియదర్శి, నందిని రాయ్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' టీజర్

కమెడియన్ గా ప్రియదర్శి ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న ట్రెండుకు తగ్గట్లుగా కామెడీ పంచ్ లు పేల్చుతూ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగని ప్రియదర్శి పూర్తిగా

39 ఏళ్లకే ఆ మహిళకు 44 మంది పిల్లలు.. ఇక ఆపేయమన్న ప్రభుత్వం

39 ఏళ్లకే 44 మంది పిల్లలను కనడం సాధ్యమా? ఛాన్సే లేదు అంటారా..? కానీ ఈ అసాధ్యాన్ని ఓ మహిళ సుసాధ్యం చేసేసింది. చివరకు ప్రభుత్వమే దిగి వచ్చి ఇక ఆపెయ్ తల్లో అని మొత్తుకునే వరకూ వ్యవహారం వెళ్లింది.

బాంబు లాంటి ధరతో కొత్త ఫ్లాట్ కొన్న అమితాబ్.. నైబర్ గా సన్నీలియాన్

బిగ్ బి అమితాబ్ గురించి వస్తున్న వార్త ఒకటి ఆశ్చర్యం కలిగించేలా ఉంది. అమితాబ్ చూడని డబ్బు, ఆస్తులు ఉండవు. ఇండియాలోనే ప్రఖ్యాత నటుడాయన.