ప్ర‌భాస్‌కు య‌శ్ రెక‌మండేష‌న్‌

  • IndiaGlitz, [Saturday,July 06 2019]

'బాహుబ‌లి'తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్‌గా మారిన ప్ర‌భాస్‌కు క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ రెక‌మండేష‌న్ చేశాడు. ఇంత‌కు ఏ విష‌యంలోన‌ని అనుకుంటున్నారా? వివ‌రాల్లోకెళ్తే.. 'కె.జి.య‌ఫ్‌'తో సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో య‌శ్‌ను ఓ పెద్ద డైరెక్ట‌ర్ క‌లిసి ఓ క‌థ చెప్పాడ‌ట‌. అయితే త‌న కంటే ఆ క‌థ ప్ర‌భాస్‌కు అయితే సూట్ అవుతుందని భావించిన య‌శ్‌.. ఆ డైరెక్ట‌ర్‌కి ప్ర‌భాస్ పేరును సూచించాడ‌ట.

అంతే కాకుండా ప్ర‌భాస్‌కు ఫోన్ చేసి ఆ డైరెక్ట‌ర్ క‌థ విన‌మ‌ని కూడా చెప్పాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్రస్తుతం య‌శ్ 'కె.జి.య‌ఫ్ 2' చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడే 'సాహో'ను పూర్తి చేసిన ప్ర‌భాస్ త‌దుప‌రి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు.

More News

కంగ‌నా స‌ర్‌ప్రైజ్‌

బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు త‌న దృష్టంతా ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాల‌పైనే పెట్టింది. `మ‌ణిక‌ర్ణిక‌`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను కంగనా త‌న ఖాతాలో వేసుకున్నారు.

క‌పిల్‌లా మారిన ర‌ణ‌వీర్ సింగ్.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. ఈ త‌రుణంలో 1983 ప్ర‌పంచ క‌ప్ జ‌ర్నీని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కుతున్న చిత్రం `83`.

దొరసాని కోసం ఎదురుచూసాను... శివాత్మిక రాజశేఖర్

ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’

'కె ఎస్‌ 100' ఆడియన్స్ కి మంచి అనుభూతి ఇచ్చే రొమాంటిక్‌ హారర్‌ చిత్రం - నిర్మాత కె. వెంకట్‌రామ్‌రెడ్డి

చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై కె. వెంకట్‌రామ్‌రెడ్డి నిర్మాతగా మోడలింగ్‌ స్టార్స్‌ సమీర్‌ ఖాన్‌, సునీతా పాండే, శైలజా తివారి, ఆశిరాయ్‌, శ్రద్దా శర్మ,

నడిచే వ్యక్తి కృష్ణ.. ఆయన్ను నడిపించింది విజయనిర్మలే!

‘నడిచే వ్యక్తి కృష్ణ అయితే, ఆయన్ను నడిపించింది మాత్రం విజయనిర్మలే’ అని టాలీవుడ్ హీరో కమ్ పొలిటిషియన్ నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు.