అప్పుడు రచయిత..ఇప్పుడు డైరెక్టర్...
Send us your feedback to audioarticles@vaarta.com
వెంకటేష్ సూపర్ హిట్ సినిమాల్లో ప్రేక్షకులు మరచిపోలేని సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. కె.విజయ్‌భాస్కర్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించాడు.
ఈ సంభాషణలు, వెంకీ నటన మేజర్ ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు త్రివిక్రమ్ రచయిత నుండి దర్శకుడిగా మారాడు. ఈయన దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తుండటం కొసమెరుపు.
ఈ విషయాన్ని నిర్మాత ఎస్.రాధాకృష్ణ వెంకటేష్ పుట్టినరోజు(డిసెంబర్ 13) సందర్భంగా తెలియజేశారు. త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుందని కూడా తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com