27 ఏళ్ల త‌ర్వాత సూప‌ర్‌స్టార్‌తో ...

  • IndiaGlitz, [Monday,December 03 2018]

ఒక ప‌క్క '2.0' బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంది. 'పేట్ట‌' తో ఈ సంక్రాంతికి మ‌రో సంద‌డి మొద‌లు కానుంది. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మేనియా ఇప్ప‌ట్లో ముగిసేలా క‌న‌ప‌డ‌టం లేదు. పేట్ల చిత్రీక‌ర‌ణ పూర్తి కావ‌డంతో ర‌జ‌నీకాంత్ త‌దుప‌రిగా ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగాజ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫర్, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నార‌ని టాక్‌.

ఇదే క‌నుక నిజ‌మైతే దాదాపు 27 ఏళ్ల త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో సంతోష్ శివ‌న్ క‌లిసి ప‌నిచేయ‌బోయే సినిమా ఇదే అవుతుంది. 1991లో ద‌ళ‌ప‌తి సినిమాకు సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు మ‌రి.

More News

ప్రేమ‌, సెక్స్ గురించి త‌మ‌న్నా ఏమంది?

ఇప్పుడున్న యూత్ మ‌నోభావాలు దెబ్బ తిన‌కుండా స్వ‌తంత్య్ర నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప్రేమ, సెక్స్ అనేవి చాలా సాధార‌ణ విష‌యాలు అని అంటుంది త‌మ‌న్నా.

హ హ హాసిని రీ ఎంట్రీ..

బాయ్స్, బొమ్మ‌రిల్లు స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన జెనీలియాకు తెలుగు, త‌మిళ చిత్రాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో

'రాజా రాణి' వంటి క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీతో స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ఆ త‌ర్వాత విజ‌య్‌తో 'తెరి' వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

ద‌ర్శ‌కుడికి నో చెప్పిన సాయిప‌ల్ల‌వి

'ఫిదా', 'ఎంసిఎ' చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సాయిప‌ల్ల‌వి.. ఇప్పుడు త‌మిళంలో కూడా వ‌రుస సినిమాలు చేస్తుంది. అయితే ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు చేయ‌డానికే ఆస‌క్తి చూపుతుంది సాయిప‌ల్ల‌వి.

వాయిదాల వ‌ర్మ‌

వివాదాల వ‌ర్మ ఇప్పుడు వాయిదాల వ‌ర్మ‌గా మారిపోయాడా? అవునేమో అనిపిస్తుంది. త‌న సినిమా త‌న‌దే.. ఎవ‌రికీ ఆన్స‌ర్ చెప్ప‌ను అన్న‌ట్లుండే వ‌ర్మ ఇప్పుడు భైర‌వ‌గీత సినిమాను వాయిదాలు వేసుకుంటూనే వ‌స్తున్నాడు.