చరణ్ డైరెక్టర్‌తో...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో రచ్చ వంటి కమర్షియల్ హిట్ సాధించిన దర్శకుడు సంపత్ నంది. తదుపరి బెంగాల్ టైగల్, గౌతమ్ నందా వంటి కమర్షియల్ సినిమాలు చేసినా వర్కవుట్ కాలేదు. ఈ మధ్య గోపీచంద్, సంపత్ నంది కలయికలో ఓ సినిమా రూపొందుతుందని వార్తలు వినపడ్డాయి కూడా. అయితే ఆ సినిమా వర్కవుట్ కాలేదు. దీంతో సంపత్ నంది మరో ప్రయత్నంగా కల్యాణ్ రామ్‌ను కలిశాడట. డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినపడుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడొచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments