రాహుల్ రవీంద్రన్ తో...
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాక్షసి` చిత్రంలో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ చాలా గ్యాప్ తర్వాత అలా ఎలా`తో సక్సెస్ కొట్టాడు.అచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇప్పుడు శోభన్‌బాబు అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే బూచమ్మ బూచోడు` ఫేమ్ రేవన్ యాదు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ సరసన చాందిని చౌదరి హీరోయిన్గా నటించనుంది. కేటుగాడు`, కుందనపు బొమ్మ` చిత్రంలో నటించిన చాందిని చౌదరి ఇప్పుడు మహేష్ బ్రహ్మోత్సవం`లో నటిస్తుంది. ఇప్పుడు రాహుల్ సరసన హీరోయిన్గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి రెడీ అయిపోతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments