మరో హిట్ కోసం...

  • IndiaGlitz, [Thursday,March 10 2016]

అలామొదలైంది చిత్రంతో దర్శకురాలుగా పరిచయమైన నందినీ రెడ్డికి ఆ సినిమా ఎంత పెద్ద పేరు తీసుకొచ్చిందో తెలిసిందే. రెండో సినిమా జబర్ దస్త్ అనుకున్నంత సక్సెస్ సాధించలేదు సరికదా నందినీ రెడ్డికి అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. అయితేనేం ఎట్టకేలకు కళ్యాణ వైభోగమే చిత్రంతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది. అయితే నందినీ రెడ్డికి వచ్చిన రెండు హిట్స్ శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ లోనే రావడం విశేషం. ఇప్పుడు ఇదే బ్యానర్ లో నందినీ రెడ్డి తన నెక్ట్స్ మూవీని చేయడానికి రెడీ అయ్యింది. ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీ అనే వార్తలు వినపడుతున్నాయి.

More News

ఊపిరి కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న నాగ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్నితెర‌కెక్కించారు.

విశాల్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు

హీరో విశాల్ తన స్పీడును ఏమాత్రం తగ్గించడం లేదు. నడిగర్ సంఘం ఎన్నికల కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత సినిమాల్లో బిజీ అయిన విశాల్ లింగుస్వామి దర్శకత్వంలో పందెంకోడి సీక్వెల్ ప్లాన్ చేశాడు. కారణాలు తెలియలేదు కానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

పదేళ్ళ తర్వాత కలిసి నటిస్తున్నారు...

పలు హిట్ చిత్రాల్లో నటించిన సూర్య,జ్యోతిక హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకోవడమే కాదు.

స‌ర్ధార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఏప్రిల్ 8న స‌ర్ధార్ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ గ‌తంలో ప్ర‌క‌టించారు.

ప్రకాష్ రాజ్ మొబైల్ వెజిటెబుల్ స్టోర్

ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా మనం తినే ఆహారంలో చాలా మార్పులే వచ్చాయి.ప్రజలు ఎక్కువగా కెమికల్ ఫుడ్ ను కాకుండా ఎలాంటి రసాయనాలు ఉపయోగించని ఆర్గానిక్ ఫుడ్ ను తీసుకుంటున్నారు.