త్రిష మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
మూడు పదుల వయసు దాటిన తర్వాత త్రిష కూడా త్రిష మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. తమిళంలో సుందర్.సి దర్శకత్వంలో అరన్మణి(తెలుగులో చంద్రకళ) సీక్వెల్ అరన్మణి2తో పాటు నాయిక సినిమాలో నటిస్తుంది. రెండు సినిమాలు కూడా చిత్రీకరణ దశలో చివరకు చేరుకున్నాయి. ముఖ్యంగా కామెడి హ్రరర్ కాన్సెప్ట్‌గా రూపొందిన అరన్మణి2 సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. సిద్ధార్థ్,త్రిష నటించిన ఈ సినిమాలో హన్సిక కూడా నటిస్తుంది. ప్రధానంగా కామెడి చిత్రాలను తెరకెక్కించే సుందర్.సి చంద్రకళ చిత్రాన్నికామెడితో పాటు హ్రరర్ జోడించి సక్సెస్ కొట్టాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా తర్వాత మరోసారి జత కడుతున్న ఈ జోడి ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూద్దాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.