సునీల్ చేస్తున్నాడా...?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం` సినిమా రూపొందుతుంది. సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరో సునీల్ గెస్ట్ అప్పియరెన్స్ చేస్తాడట. సునీల్ పాల్గొనే సన్నివేశాలను సెప్టెంబర్ 20 నుండి చిత్రీకరిస్తారట. గతంలో సీతమ్మ వాకిట్లోసిరిమల్లెచెట్టు వంటి ఫ్యామిలీ మల్టీస్టారర్ ను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని కూడా మల్టీస్టారర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా అనిపిస్తుందని ఇప్పటికే మహేష్, సమంత, కాజల్, ప్రణీతలు ఉండగా ఇప్పుడు సునీల్ కూడా జాయినయ్యాడు. మరెంత మంది జాయినవుతారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments