బాబాయ్‌తో కూడా హిట్ ఇస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సినిమా విక్టరీ వెంకటేష్ తదుపరి చిత్రం గురించే. తేజ దర్శకత్వంలో సీనియర్ హీరో వెంకటేష్ చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో వైపు కథ ఫైనల్ చర్చలు కూడా జరుగుతున్నాయి.
వివరాల్లోకెళ్తే..వెంకటేష్, తేజ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించనుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఈ ఏడాది తేజ దర్శకత్వంలో విడుదలైన `నేనే రాజు నేనే మంత్రి` సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది.
ఈ సినిమా తేజకు కమ్ బ్యాక్ మూవీ అయ్యింది. రానాకు హ్యాట్రిక్ మూవీ అయ్యింది. మరి అబ్బాయికి హిట్ ఇచ్చిన కాజల్ బాబాయికి కూడా సాలిడ్ హిట్ ఇస్తుందని అందరూ నమ్మకంగా ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com