పవన్ పోరాటం చేస్తాడా..?

  • IndiaGlitz, [Saturday,August 22 2015]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని వ్యతిరేకంగా పోరాటం చేస్తాడా..ఏమో పరిస్థితులు చూస్తుంటే అలాగే కనపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టం ప్రయోగించింది. అయితే పేదలకు వ్యతిరేకంగా భూసేకరణ చట్టం ప్రయోగించాలని చూస్తే తాను పోరాటం చేస్తానని గతంలోనే పవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.

అయితే రీసెంట్ గా ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగించింది. దాంతో పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయనున్నాడట. అందులో భాగంగా సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ నుండి అర్ధాంతరంగా వచ్చేశాడని టాక్స్ వినపడుతున్నాయి. మరి పవన్ వర్గం ఈ వార్తలపై ఏమని స్పందిస్తుందో

More News

'అబ్బాయితో అమ్మాయి' టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా `అబ్బాయితో అమ్మాయి`. కిర‌ణ్ స్టూడియోస్‌, జె.బి.సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'బుల్లెట్‌రాణి' ఆడియోకు భలే రెస్పాన్స్‌

సెక్సీ సైరన్‌ నిషా కొఠారి పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘బుల్లెట్‌రాణి’. తొగు`కన్నడ భాషల్లో సైమల్టేనియస్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాజిద్‌ ఖురేషి దర్శకత్వంలో

పాటల విడుదల సన్నాహాల్లో భీమవరం టాకీస్ 'ఎఫైర్'

భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం "ఎఫైర్".

మళ్లీ వాయిదా పడుతుందా...

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.

నాని సినిమా రిలీజ్ డేట్...

అల్లు అరవింద్ సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడక్షన్ నెం. 1 గా రూపొందిస్తోన్న ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ "భలే భలే మగాడివోయ్".