రామ్ సినిమా చైత‌న్య చేస్తాడా?

  • IndiaGlitz, [Monday,February 04 2019]

గ‌రుడ‌వేగ వంటి స‌క్సెస్ త‌ర్వాత డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ హీరోగా సినిమా రూపొందుతుంద‌ని అన్నారు. క‌థా చర్చ‌లు అంతా పూర్త‌య్యాయి. అంతా ఓకే అనుకుంటున్న త‌రుణంలో బ‌డ్జెట్ విష‌యంలో వ‌ర్క‌వుట్ కాద‌ని తెలియ‌డంతో సినిమా సెట్స్‌కు వెళ్ల‌కుండానే ఆగిపోయింది.

అయితే ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తారు అదే క‌థను నాగ‌చైత‌న్య‌తో చేయ‌బోతున్నాడ‌ని.. నాగార్జున‌తో ప‌లు సినిమాల‌ను నిర్మించిన కామాక్షి మూవీస్ సంస్థ ఈ యాక్ష‌న్ ఎండ్వెంచ‌ర‌స్ సినిమాను నిర్మిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తోన్న 'ది రైజ్ ఆఫ్ శివ‌గామి' సినిమాను ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ట్ చేస్తున్నారు. అది పూర్త‌య్యాకే చైతు సినిమా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

జనసేనలో చేరికపై మంత్రి గంటా క్లారిటీ

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేనలో చేరికను తాను ఒప్పుకోవట్లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం విశాఖ సభావేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. "మంత్రి గంటా శ్రీనివాసరావును...

మ‌ళ్లీ కెమెరా ముందుకు సోనాలి

తెలుగులో 'మురారి', 'ఇంద్ర‌', 'ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు' వంటి చిత్రాల్లో న‌టించిన బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే.. కొంత‌కాలంగా క్యాన్స‌ర్‌తో పోరాడుతున్నారు.

జయరామ్‌ కేసులో విస్తుపోయే నిజాలు చెప్పిన మేనకోడలు!

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ చౌదరి హత్యకేసులో విస్తుపోయే నిజానిజాలు వెలుగుచూశాయి. చౌదరి హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు...

చ‌ర‌ణ్ కొత్త ఇల్లు ఖ‌రీదెంతో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ... టాలీవుడ్‌లోనే ఆస్థిప‌రుడైన హీరో అని ఓ నేష‌న‌ల్ ఛానెల్ రీసెంట్‌గా తెలియ‌జేసింద‌ట‌. చెర్రీ ఆస్థుల విలువ 1300 కోట్ల రూపాయ‌ల‌ను మించింద‌ని స‌ద‌రు ఛానెల్ తెలియ‌జేసింది.

అప్పుడే శంక‌ర్ సినిమా ప్లాన్ చేసేస్తున్నాడుగా!

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్ర‌స్తుతం 'ఇండియ‌న్ 2' సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాక‌ముందే మ‌రో సినిమాకు రంగం సిద్ధం చేసేసుకుంటున్నాడ‌ని త‌మిళ సినీ వ‌ర్గాల స‌మాచారం.