చిరును రికార్డ్ ను మహేష్ దాటేస్తాడా..?

  • IndiaGlitz, [Saturday,September 10 2016]

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ మూవీ 'ఖైదీ నంబ‌ర్ 150'వ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సినిమాను వ‌చ్చే సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. విడుద‌లకు సంబంధించిన ఓ క్లారిటీ వ‌స్తుండ‌టంతో సినిమా బిజినెస్ పై అంచ‌నాలు ఏర్ప‌డి పూర్తి కూడా అయిపోయాయ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

చిరు 150వ సినిమా ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను 13.5 కోట్ల రూపాయ‌ల‌కు చేజిక్కించుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌ర్‌సీస్‌లో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. అయితే ఈ రికార్డు తొంద‌ర‌లోనే తుడిచిపెట్టుకుపోతుంద‌ని అంద‌రూ అంటున్నారు. ఎందుకంటే ప్ర‌స్తుతం మ‌హేష‌, మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా సంబంధించిన ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌కు 18 నుండి 20 కోట్ల వ‌ర‌కు డిమాండ్ ఉంద‌ని స‌మాచారం. నిర్మాత 20 కోట్ల‌కు ఓకే చెప్పేస్తే చిరు ఓవ‌ర్‌సీస్ రికార్డ్ గ‌ల్లంతేన‌ని చెప్పుకోవ‌చ్చు. ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల విష‌యంలో చిరుని మ‌హేష్ దాటేయ‌డం ఖాయ‌మ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోయిన్....

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,దిల్ రాజు,హరీష్ శంకర్,దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం డిజె..దువ్వాడ జగన్నాథమ్.

మరోసారి ఆ దర్శకుడితోనే నయన...

తెలుగు,తమిళంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార,దర్శకుడు గణేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతుంది.

పవన్ కాకినాడ సభలో ఒకరు మృతి

జనసేన పార్టీ అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవం పేరుతో

నేను - నాన్న అద్భుతమైన క్షణాలు - ప్రభుదేవా

తనదైన శైలిలో డ్యాన్స్ చూసి...యూత్ ను ఎంతగానో ఆకట్టుకుని ఇండియన్ మైకేల్ జాక్సన్ అనిపించుకున్న గ్రేట్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా.

జనతా గ్యారేజ్ కి విక్టరీ అభినందనలు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం జనతా గ్యారేజ్.