వారం గ్యాప్ తో.. ఆ కంచె దాటుతుందా?

  • IndiaGlitz, [Sunday,August 06 2017]

అందం ఉంది.. అభిన‌యం ఉంది.. కానీ అదృష్టం మాత్రం ఆమ‌డ దూరంలో ఉండి ప్ర‌గ్యా జైస్వాల్‌ని స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ కాకుండా చేస్తోంది. డేగ‌, మిర్చిలాంటి కుర్రాడు, కంచె, ఓం న‌మో వెంక‌టేశాయ‌, గుంటురోడు..తాజాగా న‌క్ష‌త్రంతో క‌లుపుకుని అర‌డ‌జ‌ను చిత్రాలు రిలీజైనా.. ప్ర‌గ్యాకి ఒక్క‌టంటే ఒక్క స‌రైన విజ‌యం ద‌క్క‌లేదు.
కంచెలోని సీతాదేవి పాత్ర‌లో హుందాగా న‌టించి.. మంచి న‌టిగా పేరు అయితే తెచ్చుకుందీ అమ్మ‌డు. ఒక్క హిట్ కొడితే స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ అనే ట్యాగ్ కూడా ఆమెకు యాడ్ అవుతుంది. అలాంటి హిట్‌ని జ‌య‌జాన‌కి నాయ‌క‌తో అందుకుంటాన‌న్న ధీమాతో ఉంది ప్ర‌గ్యా. గ‌త శుక్ర‌వారం న‌క్ష‌త్రంతో అందాల విందు చేసి మ‌రీ నిరాశ‌ప‌డిన ప్ర‌గ్యాకి.. ఈ శుక్ర‌వారం జ‌య‌జాన‌కి నాయ‌క‌తో జ‌యం ద‌క్కి ప‌రాజ‌యాల కంచె దాటుతుందేమో చూడాలి. ఆల్ ది బెస్ట్ ప్ర‌గ్యా!

More News

బ్లాక్ బస్టర్ దళపతి టైటిల్ తో మరో సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్,మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం'దళపతి'.

'లై' సినిమా 14 రీల్స్ బ్యానర్ గౌరవాన్ని పెంచే చిత్రమవుతుంది - త్రివిక్రమ్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.

మేడమీద అబ్బాయి టీజర్ విడుదల!

వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి.

బన్నివాసు నిర్మిస్తున్న వి4మూవీస్ 'నెక్ట్స్ నువ్వే' విడుదల

ఆదిసాయికుమార్ హీరోగా,ప్రభాకర్.పి దర్శకుడిగా పరిచయం చేస్తూ వి4మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత బన్ని వాసు

సప్తగిరి హీరోగా 'సప్తగిరి సూపర్ ఫాస్ట్' ప్రారంభం

'సప్తగిరి ఎక్స్ ప్రెస్ ' చిత్రంతో సప్తగిరి హీరోగా తన లో మరో కోణాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.