మ‌ళ్లీ ట్రెండ్ సెట్ చేస్తాడా?

  • IndiaGlitz, [Sunday,June 02 2019]

'నేను ట్రెండ్ ఫాలో కాను.. ట్రెండ్ సెట్ చేస్తాను' ఈ డైలాగ్ 'గ‌బ్బ‌ర్ సింగ్' సినిమాలో అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే తాను కూడా ట్రెండ్ సెట్ చేస్తాన‌ని అంటున్నాడు ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా. ఎందుకంటే ఈయ‌న హీరోగా న‌టించిన చిత్రాల్లో ప్రేమికుడు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇందులో 'ముక్కాలా ముకాబులా..' అనే పాట అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది.

ఇప్పుడు మ‌ళ్లీ అదే పాట‌తో ప్ర‌భుదేవా మాయ చేయ‌బోతున్నారు. ప్ర‌భుదేవా, శ్ర‌ద్ధాక‌పూర్‌, వ‌రుణ్‌ధావ‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న చిత్రం 'స్ట్రీట్ డ్యాన్స‌ర్‌'. రెమో ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కోసం 'ముక్కాలా ముకాబులా..' పాట‌ను ఓ నిమిషం పాటు ప్ర‌భుదేవా రీ క్రియేట్ చేశార‌ట‌. ఓ నిమిషం పాటు సాగే ఈ పాట‌లో వ‌రుణ్‌ధావ‌న్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌ల‌తో పాటు ప్ర‌భుదేవా కూడా తెర‌పై సంద‌డి చేస్తార‌ట‌. 'స్ట్రీట్ డ్యాన్స‌ర్' చిత్రీక‌ర‌ణ పూర్తయ్యింది.

More News

అథ్లెట్‌గా ఆది.. 12 నుండి షూటింగ్‌

వైవిధ్య‌మైన క‌థ‌లు, పాత్ర‌ల‌తో మెప్పిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ న‌టుడు ఆది పినిశెట్టి.

సూర్య ఫస్ట్ హాఫ్ లో హీరో, సెకండ్ హాఫ్ లో విలన్ - 'ఎన్ జీ కే' డైరెక్టర్ శ్రీ రాఘవ

'గజిని' 'సింగం' వంటి విలక్షణ చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సూర్య హీరోగా '7G బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలతో

జులై 19 న డిస్నీ లయన్ కింగ్ విడుదల

క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి.

'సెవెన్'లో లిప్‌లాక్ లేని హీరోయిన్ నేనే అనుకుంట‌! - పూజితా పొన్నాడ

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'.

‘టిక్‌టాక్‌’లో వీడియోలు చేస్తోందని భార్యను చంపేశాడు!

రోజురోజుకు పెరుగున్న టెక్నాలజీతో ఎన్ని లాభాలున్నాయో.. అంతకు రెట్టింపు నష్టాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.