హలో తో హ్యాట్రిక్ దక్కేనా..?

  • IndiaGlitz, [Tuesday,August 22 2017]

ఎ.ఆర్‌.రెహ‌మాన్ వంటి గ్రేట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో ప‌నిచేసినా.. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌కి బాగా అచ్చొచ్చిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాత్రం అనూప్ రూబెన్స్‌నే. ఇష్క్ చిత్రంతో వీరి కాంబినేష‌న్ మొద‌లైంది. ఈ సినిమాలో మూడు పాట‌లు, బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన అనూప్ కి.. మ‌నం రూపంలో మ‌రో అవ‌కాశ‌మిచ్చాడు విక్ర‌మ్‌. ఆ సినిమాకి అనూప్ అందించిన సంగీతం ఓ ఎస్సెట్ అయింది.

దీంతో రెండు వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ఈ కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ ఎప్పుడొస్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లోనే ఆ సినిమా కూడా రానుంది. అదే హ‌లో. అక్కినేని న‌ట వార‌సుడు అఖిల్ రీ-లాంఛ్ చిత్రంగా వ‌స్తున్న ఈ చిత్రం కోసం విక్ర‌మ్‌, అనూప్ ముచ్చ‌ట‌గా మూడోసారి కలిసి ప‌నిచేస్తున్నారు. హ‌లోతో ఈ కాంబినేష‌న్ హ్యాట్రిక్ కొడ‌తారో లేదో తెలియాలంటే డిసెంబ‌ర్ 22 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

More News

'స్పైడర్ ' చిత్రంలో మహేష్ ను తప్ప మరే హీరోను ఊహించుకోలేను - ఎ.ఆర్.మురుగదాస్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్ ఎల్ పి,రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో

అఖిల్ అక్కినేని, విక్రమ్ కె.కుమార్, అక్కినేని నాగార్జునల చిత్రం పేరు 'హలో'

అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్,మనం ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో

బోయపాటి విలన్స్ ఒకే సినిమాలో..

హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయడంలో ఎంత సక్సెస్ అవుతాడో..

శ్రియకే చెల్లింది

పదహారేళ్లుగా కథానాయికగా రాణిస్తోంది అందాల నటి శ్రియా శరన్.

మహేష్ హీరోయిన్ మొత్తానికి హిట్ కొట్టింది

తొలి చిత్ర మే సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం పొందింది కృతి సనన్.