వినాయక్‌తో మరో హిట్ కొడతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
కమర్షియల్ సినిమాల డైరెక్టర్‌గా పేరున్న వి.వి.వినాయక్ కొంతకాలంగా వెయిటింగ్‌లోనే ఉన్నాడు. చాలా రోజులు నుండి బాలకృష్ణతో వినాయక్ సినిమా ఉంటుందని, సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రానుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినాయక్ తన రూట్ మార్చుకున్నాడట. రీసెంట్‌గా రవితేజను కలిసి కథ వినిపించాడట. రవితేజకు కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఓకే అన్నాడని సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `కృష్ణ` సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే పదకొండేళ్ల తర్వాత హిట్ కాంబోలో సినిమా వస్తుంది. అంటే రవితేజ వినాయక్‌తో మరో హిట్ కొడతాడా? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com