బాలయ్య అభిమానులకు షాకిచ్చిన వీకిపీడియా
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణకు ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో బాలకృష్ణ ఒకరు. ఈయనకు సంబంధించిన సమాచారాన్ని కీలకమైన వీకిపీడియా తప్పుగా ప్రచురించింది. ఇది ఓ రకంగా ముందు బాలయ్య అభిమానులకు షాకింగ్‌గా అనిపించింది. తర్వాత కోపానికి కారణమైంది.
వివరాల్లోకెళ్తే.. 1913 నవంబర్ 2న లో బాలయ్య జననం అని 1995 జూలై 19న మరణించినట్లు వీకిపీడియాలో అప్‌డేట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా వీకిపీడియాపై బాలయ్య అభిమానులు తమ కోపాన్ని వెల్లగక్కారు. దీంతో చివరకు వీకిపీడియా బాలకృష్ణకు సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్ చేసేసింది. ఇలాంటి వ్యవహారాల్లో వీకిపీడియా జాగరుకతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి!!.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments