బ్రూస్ లీ టైటిల్ అందుకే పెట్టారా..?

  • IndiaGlitz, [Tuesday,October 13 2015]

రామ్ చ‌ర‌ణ్, శ్రీను వైట్ల కాంబినేష‌న్ లో రూపొందిన క్రేజీ మూవీ బ్రూస్ లీ. ఈ సినిమాలో చ‌ర‌ణ్ స్టంట్ మేన్ గా న‌టించారు. ఆయ‌న బ్రూస్ లీ కి పెద్ద ఫ్యాన్. అందుక‌నే చేతిపై బ్రూస్ లీ అని ట‌టూ కూడా వేయించుకుంటాడు. ఇక బ్రూస్ లీ క్యాప్ష‌న్ విష‌యానికి వ‌స్తే...ది ఫైట‌ర్ అని పెట్టారు. బ్రూస్ లీ అంటే ఫైట‌ర్ అని తెలుస్తుంది. అయిన‌ప్ప‌టికీ ది ఫైట‌ర్ అని ఎందుకు పెట్టారంటే...ఒక ఆర్డిన‌రీ మేన్ కి ఎక్స్ ట్రార్డిన‌రీ ప్రొబ్ల‌మ్ ఎదురైన‌ప్పుడు ఎలా ఫైట్ చేసి దాని నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు అనేది ఈ సినిమాలో చూపించార‌ట‌. అందుక‌నే ది ఫైట‌ర్ అని క్యాప్ష‌న్ పెట్టార‌ట‌. అది బ్రూస్ లీ టైటిల్ క‌థ‌. ఈ సినిమాని ద‌స‌రా కానుక‌గా ఈ నెల 16న రిలీజ్ చేస్తున్నారు.

More News

అందర్నీ ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ : డైరెక్టర్ శ్రీను వైట్ల

రామ్ చరణ్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం బ్రూస్ లీ.ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు.

బ్రూస్ లీ విడుదల ముందుగా నిర్ణయించారు, వారి తప్పు లేదు -- అల్లు అర్జున్

"బ్రూస్లీ చిత్రం ఈ నెల 16న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ముందుగానే ప్రకంటించారు.రుద్రమదేవి విడుదల తేది ని నిర్మాతలు కొన్ని కారణాల వలన ముందుకు జరుపుకుంటూ వచ్చారు.

వర్మపై బండ్ల గణేష్ ఫైర్....

రామ్ గోపాల్ వర్మకు,పవన్ ఫ్యాన్స్ కు మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో యుద్ద వాతావరణమే నెలకొని ఉంది.పోటాపోటీగా మాటల యుద్ధం నడుస్తుంది.

ఎవరిపై పోటీనో అర్థం కావడం లేదు - దాసరి నారాయణరావు

గుణశేఖర్ దర్శక నిర్మాతగా గుణాటీమ్ వర్క్స్ బ్యానర్ పై అనుష్క టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'రుద్రమదేవి'.అక్టోబర్ 9న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధిస్తుంది.

దాసరి వెర్షెస్ చరణ్..

దర్శకరత్న దాసరి నారాయణరావు...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... వీళ్లిద్దరిమధ్య గతంలో కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బ్రూస్ లీ రిలీజ్ విషయమై దాసరి, చరణ్ ల మధ్య మరోసారి కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పవచ్చు.