సమంత మూగదా..?
Saturday, April 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం మెగావపర్ స్టార్ రాంచరణ్‌తో సమంత హీరోయిన్గా నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం రాజమండ్రిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాంచరణ్ చెవిటివాడిగా నటిస్తాడని వార్తలు వినపడ్డ సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఇప్పుడు హీరోయిన్ సమంత ఇందులో మూగ అమ్మాయి పాత్రలో కనపడనుందట. నాన్నకుప్రేమతో సినిమా తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments