బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ను అఖిల్ క‌ల‌వ‌డానికి కార‌ణం..?

  • IndiaGlitz, [Saturday,December 03 2016]

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ హృతిక్ రోష‌న్ ను అక్కినేని అఖిల్ ముంబాయిలో కలిసారు. వైజాగ్ లో అఖిల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించిన అనంతరం ముంబాయి వెళ్లారు. అక్క‌డ హృతిక్ రోష‌న్ ను క‌లిసారు. ఈ విష‌యాన్ని అఖిల్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...సూప‌ర్ స్టార్ ను క‌ల‌వ‌డం సంతోషంగా ఉందంటూ త‌న ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.

హృతిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్లర్ కాబిల్ తెలుగులో బ‌లం పేరుతో రిలీజ్ అవుతుండ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసాడు. అఖిల్ స్పంద‌న‌కు హృతిక్ కూడా ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...అఖిల్ ను క‌ల‌వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూ నాన్న గారిని ఫ్యామిలీ మెంబ‌ర్స్ ను అడిగిన‌ట్లు చెప్ప‌మంటూ థ్యాంక్స్ తెలియ‌చేసాడు. హృతిక్ రోష‌న్ కాబిల్ జ‌న‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

More News

డి.జె షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన బన్ని..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ డి.జె దువ్వాడ జగన్నాథమ్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

'రెమో' సక్సెస్ తో దిల్ రాజు గారు మంచి వేదిక నిచ్చారు - హీరో శివ కార్తీకేయన్

శివకార్తీకేయన్ వేసిన లేడీ గెటప్ చాలా బావుందని అందరూ అంటున్నారు. నేను సినిమా తప్పకుండా తెలుగులో పెద్ద సక్సెస్ అవుతుందని తొలిరోజు ప్రెస్మీట్లోనే నేను చెప్పాను...అదీ రోజు నిజమందని అన్నారు నిర్మాత దిల్రాజు.

ఒకరోజు ముందుగానే 'బలం' చూపించ బోతున్న హృతిక్ రోషన్

బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ "కాబిల్" . ఈ చిత్రాన్ని తెలుగులో బలం అనే పేరుతో విడుదల చేస్తున్నారు.

అఖిల్ అక్కినేని ఎంగేజ్ మెంట్ డీటైల్స్..!

అక్కినేని నాగార్జున ద్వితీయ కుమారుడు అఖిల్, ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె మ‌న‌వరాలు శ్రేయ భూపాల్ ల‌ ఎంగేజ్ మెంట్ ఈనెల‌ 9న జ‌ర‌గ‌నుంది. ఈ ఎంగేజ్ మెంట్ కార్య‌క్ర‌మాన్ని జి.వి.కె హౌస్ లో ఫ్యామిలీ మెంబ‌ర్స్ సమ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చివరిపాట చిత్రీకరణ లో మెగాస్టార్ ఖైదీ నంబర్ 150

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో `ఖైదీ నంబర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యూరప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్రయూనిట్ హైదరాబాద్లో అడుగుపెట్టింది.