ఏమాత్రం ఊహించని.. షాకింగ్ విషయాన్ని వెల్లడించిన డబ్య్లూహెచ్‌వో

  • IndiaGlitz, [Tuesday,June 30 2020]

కరోనా ప్రారంభం నుంచి నేటి వరకూ ఏ ఒక్కరూ ఊహించని.. షాకింగ్ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కోవిడ్ 19 విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంప్లీట్‌గా యూ టర్న్ తీసుకుంది. కరోనా పేషెంట్స్ ఐసోలేషన్‌లో ఉన్నా లేకున్నా.. క్వారంటైన్‌లో ఉన్నా లేకన్నా సామాజిక దూరాన్ని పాటించినా పాటించకున్నా ఆ పేషెంట్ తన వ్యాధిని మరొకరికి అంటించలేరని తేల్చి చెప్పింది.

కోవిడ్ 19పై డబ్ల్యూహెచ్‌వోకి చెందిన ఓ అధికారిణి డాక్టర్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలుంటే తప్ప ఎలాంటి లక్షణాలూ లేని వారు కరోనాను ఇతరులకు అంటించలేరని తెలిపారు. అయితే లక్షణాలు లేని వారు ఎంతమంది ఉన్నారో మాత్రం చెప్పలేమన్నారు. కాగా.. ఎలాంటి లక్షణాలు లేని కరోనా రోగులు ఇతరులకు తమ వ్యాధిని అంటించలేరనడానికి అమెరికాకు చెందిన మెన్స్ హెల్త్, సెయింట్ ఫ్రాన్సిస్ డైరెక్టర్ డేవిడ్ సిమాడి వ్యాఖ్యలను వాన్ కెర్ఖోవ్ ఉదహరించారు.

More News

తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణ రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్షయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అన్‌లాక్-2 విధివిధానాలను ప్రకటించిన కేంద్రం

లాక్‌డౌన్ సడలింపులను ప్రకటిస్తూ గతంలో ఒకసారి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.

శ్యామ్.కె.నాయుడు కేసులో న్యూ ట్విస్ట్.. అదనంగా మరో కేసు..

సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు.. శ్యామ్.కె.నాయుడు కేసులో న్యూ ట్విస్ట్ వెలుగు చూసింది.

‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాల రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేసిన రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఇఓ షిభాషిస్ స‌ర్కార్‌

రెండు భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ కోసం సినీ ప్రేక్ష‌కులు, అభిమానులు ఎంతో ఆతృత‌గా, ఆస‌క్తిగా ఎదురు చూశారు.

‘ఆహా’లో విడుదల కానున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ -- డి.సురేష్‌బాబు

సిద్ధు జొన్నల‌గ‌డ్డ‌, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, షాలిని, శీర‌త్ క‌పూర్ హీరో హీరోయిన్లుగా ర‌వికాంత్ పేరెపు ద‌ర్శ‌క‌త్వంలో