సూపర్ స్టార్ ఆడియో వేడుకకు అతిథి ఎవరు...

  • IndiaGlitz, [Saturday,February 06 2016]
సూప‌ర్ స్టార్ కృష్ణ చాలా గ్యాప్ త‌రువాత న‌టిస్తున్న చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రంలో కృష్ణ తో పాటు విజ‌య‌నిర్మ‌ల‌, న‌రేష్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కిస్తున్నారు.
మ‌హా క‌వి శ్రీశ్రీ టైటిల్ తో సినిమా రూపొంద‌డం..అందులో సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టిస్తుండ‌డంతో ఈ సినిమా పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఈ సినిమాలో మ‌హేష్ తో ఓ చిన్న పాత్ర చేయించాల‌నుకున్నారు. కానీ..మ‌హేష్ ఈ సినిమాలో న‌టించ‌డం లేదు కానీ...సినిమాకి త‌న వాయిస్ ఇస్తుండ‌డం విశేషం. ఈ నెల 18న శ్రీ శ్రీ ఆడియో ఫంక్ష‌న్ ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆడియోకి మ‌హేష్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నారు. మ‌హేష్ తో పాటు ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ ఈ వేడుక‌కు హాజ‌ర‌వుతుండ‌డం విశేషం.

More News

గుంటూరు టాకీస్ ని కొనేసిన నిర్మాత‌

చంద‌మామ క‌థ‌లు సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించిన తాజా చిత్రం గుంటూరు టాకీస్.

ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతున్న 'ఓ మల్లి'

బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ మల్లి’.ఆర్.ఎ.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం మార్చి 4న గ్రాండ్ లెవల్ లో రిలీజ్ అవుతుంది.

రామ్ డైరెక్టర్ తో నితిన్ సినిమా..

రామ్ డైరెక్టర్ తో నితిన్ సినిమా..చేస్తున్నాడు.ఇంతకీ రామ్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..?నేను...శైలజ సినిమాతో రామ్ కి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల.

షార్ప్ రన్ టైంతో కృష్ణాష్టమి..

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం కృష్ణాష్టమి.

అల్లరి నరేష్ వందో సినిమా ప్లాన్స్...

అల్లరి నరేష్ మామ మంచు అల్లుడు కంచు సినిమాతో 50 సినిమాలు పూర్తిచేసాడు కదా..మరి ఇప్పుడే వందో సినిమా ప్లాన్స్ ఏమిటి..?