చిరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యాంకర్ ఎవరో తెలుసా..!
Tuesday, December 27, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 చిత్రం ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 4న భారీ స్ధాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే...ఈ ఫంక్షన్ కి సుమ యాంకరింగ్ చేస్తుంది అనుకున్నారు కానీ...ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానా యాంకరింగ్ చేస్తున్నారని సమాచారం. రానాతో పాటు నవదీప్ కూడా యాంకరింగ్ చేస్తున్నారని తెలిసింది. ఈ భారీ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన మెగా హీరోలు అందరూ హాజరవుతారట.
ఖైదీ నెం 150 చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక దేవి స్టేజ్ పై ఉంటే ఎనర్జి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెగ్యులర్ ఆడియో ఫంక్షన్స్ లా కాకుండా చాలా కొత్తగా ఉండేలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట. మరి...కొత్తగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments