ర‌వితేజ తో దిల్ రాజు సినిమా ప్రారంభం ఎప్పుడు..?

  • IndiaGlitz, [Monday,September 21 2015]

ర‌వితేజ న‌టించిన కిక్ 2 అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఈ సినిమా త‌ర్వాత రవితేజ న‌టిస్తున్న చిత్రం బెంగాల్ టైగ‌ర్. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న బెంగాల్ టైగ‌ర్ చిత్రం దాదాపు షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టిస్తుంది. త్వ‌ర‌లో బెంగాల్ టైగ‌ర్ చిత్రం రిలీజ్ కానుంది.

ఈ చిత్రం త‌ర్వాత దిల్ రాజు బ్యాన‌ర్ లో ర‌వితేజ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఓ మై ఫ్రెండ్ చిత్ర ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ర‌వితేజ బాడీలాంగ్వేజ్ కి త‌గ్గ‌ట్టుగా ఉంటూనే... వైవిధ్యంగా ఉంటుంద‌ట‌. గ‌తంలో ర‌వితేజ దిల్ రాజు బ్యాన‌ర్ లో భ‌ద్ర సినిమా చేసారు. మ‌ళ్లీ ఇప్పుడు దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని న‌వంబ‌ర్ లో ప్రారంభించ‌నున్నారు.

More News

'అఖిల్' ఆడియో ఆవిష్కరణ

అఖిల్ అక్కినేని,సయేషా సైగల్ హీరో హీరోయిన్లుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్ స్టార్ నితిన్ నిర్మిస్తున్న చిత్రం 'అఖిల్'.

సూపర్ స్టార్స్ కలిసిన వేళ...

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న కలుసుకున్నారు.

బ్రూస్ లీ ఆడియో డేట్ ఫిక్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈచిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

'కేటుగాడు' చిత్రాన్నిసక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - నిర్మాత వెంకటేష్ బాలసాని

తేజస్,చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'కేటుగాడు'.

రుద్ర‌మ‌దేవి ఈసారి ఫిక్స్

అందాల తార అనుష్క టైటిల్ రోల్ పోషించిన చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రాన్ని గుణ‌శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు.