'బ్రూస్ లీ' ఆడియో రిలీజ్ ఎప్పుడు...?

  • IndiaGlitz, [Thursday,September 17 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈచిత్రాన్ని శ్రీను వైట్ల తెర‌కెక్కిస్తున్నారు.ఈ సినిమాని దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. దాదాపు 20 నిమిషాలు క‌నిపించి క‌నువిందు చేయ‌నున్నార‌ట చిరు.

దీంతో బ్రూస్ లీ చిత్రం పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే బ్రూస్ లీ ఆడియో రిలీజ్ ను ఈ నెల 26న ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. మెగా హీరోలు పాల్గొనే ఈ ఆడియో వేడుక‌ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నార‌ట‌. బ్రూస్ లీ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 16న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

కమల్ హాసన్ కి నిద్ర లేదు

ఇదిగో వస్తున్నాడిదిగో అంటూ చీకటిరాజ్యం ట్రైలర్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ నడుస్తోంది.

చెర్రీకి నిర్మాతలు ఓకే అయ్యారా?

దసరాకి 'బ్రూస్ లీ' సినిమాతో సందడి చేయనున్న చరణ్ నెక్స్ట్ మూవీ ఏం చేయబోతాడనేది అప్పుడే అభిమానుల్లో మొదలైన ప్రశ్న.

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా 'కొలంబస్'

లవర్స్, కేరింత.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం 'కొలంబస్'.

'చీకటిరాజ్యం' ట్రైలర్ రివ్యూ

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా త్రిష హీరోయిన్ గా రాజ్ కమల్ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.స్వెలని దర్శకునిగా పరిచయంచేస్తూ ఎన్.చంద్రహాసన్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘చీకటిరాజ్యం’.

త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడా..?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్... హీరో నితిన్ తో చేస్తున్న‌ సినిమా టైటిల్ అ ఆ.. ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభించి..సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.