సూపర్ స్టార్స్ కలిసిన వేళ...

  • IndiaGlitz, [Sunday,September 20 2015]

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న కలుసుకున్నారు. ప్రస్తుతం కింగ్ ఖాన్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న'దిల్ వాలే' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు కూడా బ్రహ్మోత్సవం షూటింగ్ సందర్భంగా రామోజీ ఫిలింసిటీలోనే ఉన్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమంటే మహేష్ బాబు ఉన్న విషయం తెలుసుకున్న షారూక్ ఖాన్ స్వయంగా బ్రహ్మోత్సవం' షూటింగ్ స్పాట్ కి వచ్చి కలిశాడు. సినిమా సంగతులను ఇద్దరూ ముచ్చటించుకున్నారు. ఈ విషయం పై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో కూడా తన హ్యపీనెస్ ను వ్యక్తం చేశాడు.

More News

బ్రూస్ లీ ఆడియో డేట్ ఫిక్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈచిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

'కేటుగాడు' చిత్రాన్నిసక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - నిర్మాత వెంకటేష్ బాలసాని

తేజస్,చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'కేటుగాడు'.

రుద్ర‌మ‌దేవి ఈసారి ఫిక్స్

అందాల తార అనుష్క టైటిల్ రోల్ పోషించిన చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రాన్ని గుణ‌శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు.

ముస్తాబవుతున్న 'వెన్నెల్లో హాయ్ హాయ్'

సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ అనే పేరును ఖరారు చేశారు.

నారా రోహిత్ సినిమాలో నంద‌మూరి హీరో..

నారా రోహిత్ వినాయ‌క చ‌వితి రోజు రెండు సినిమాలు ప్రారంభించాడు. అందులో ఒక‌టి అస‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో జ్యోఅచ్చుతానంద చిత్రం మ‌రొక‌టి నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ తెర‌కెక్కించే చిత్రం.