త్రివిక్రమ్ చెబితే మహేష్ వద్దన్నాడు
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్ గా విడుదలైన అఆ చిత్రంతో త్రివిక్రమ్, నితిన్, సమంత కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో సినిమా కలెక్షన్స్ రెండు మిలియన్ డాలర్స్ కు దగ్గరపడుతున్నాయి. అయితే ఈ అఆ కథను త్రివిక్రమ్ ముందుగా సూపర్ స్టార్ మహేష్ కే చెప్పాడట.
అయితే మహేష్ ఆ కథను రిజెక్ట్ చేసి బ్రహ్మోత్సవం వైపు మొగ్గు చూపాడట. దాంతో త్రివిక్రమ్ ఈ కథను నితిన్, సమంతలతో తెరకెక్కించి సక్సెస్ కొట్టేశాడు మరి..మహేష్ ఏమో బ్రహ్మోత్సవంతో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. లెక్కలు తారుమారు కావడం అంటే ఇదేనేమో..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments