close
Choose your channels

కమల్ ఏదీ చేసినా ప్రయోగమే...

Wednesday, April 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఏదీ చేసినా ప్రయోగ తరహాలో కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. నటుడిగా, నిర్మాతగా, డ్యాన్సర్, డైరెక్టర్ ఇలా 24 శాఖలపై మంచి పట్టున్న వ్యక్తి కమల్. ఇప్పుడు రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు.

అయితే ఈసారి భిన్నంగా ఓకేరోజు మూడు ప్రొడక్షన్స్ ను స్టార్ట్ చేయబోతున్నారట. ఈ మూడు చిత్రాల్లో లైకా ప్రొడక్షన్స్ కూడా భాగస్వామ్యం కానుందని సమాచారం. ఒక చిత్రంలో కమల్ తో పాటు ఆయన తనయు శృతిహాసన్ కూడా కలిసి నటిస్తారట. ఈ చిత్రంలో బ్రహ్మానందం కూడా నటించబోతున్నారట. ఈ మూడు సినిమాల వివరాలను ఏప్రిల్ 29న తెలియజేస్తారట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment