పురాతన భవంతిలో త్రిష ఏం చేస్తుంది?
Send us your feedback to audioarticles@vaarta.com
చెన్నై సొగసరి త్రిష ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉంది. చేతి నిండా సినిమాలున్నాయి. ఈ అమ్మడు, రీసెంట్‌గా విక్రమ్, హరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సామి స్క్వేర్' సినిమా నుండి తప్పుకుంది. ఈ సినిమా నుండి తప్పుకున్న త్రిష 'పరమపథ విలయాట్టు' అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న 'పరమపద విలయాట్టు' చిత్రాన్ని రెండు వందల ఏళ్ల క్రితం పాత భవంతిలో చిత్రీకరిస్తున్నారట. ఆసక్తికరమైన విషయమేమంటే ఒకప్పుడు ఈ భవంతిలో ఔరంగజేబు నివసించాడని టాక్. స్టార్ హీరోల సినిమాలనే కాకుండా హీరోయిన్ సెంట్రిక్ మూవీల వైపు కూడా త్రిష దృష్టిసారిస్తుంది మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments