ఇలాగైతే ఎలా సల్మాన్..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ కండల హీరో సల్మాన్‌ఖాన్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లోకి వస్తుంటాడు. వివాదాస్పద వ్యాఖ్యలతో కావచ్చు, పోలీస్ కేసుల విషయంలో కావచ్చు అతనికి వ్యక్తిగతంగా ప్రచారం బాగానే జరుగుతుంటుంది. సల్మాన్ తాజాగా 'ట్యూబ్‌లైట్' అనే సినిమాలో నటించాడు. శువ్రారం ఈ సినిమా విడుదలైన ట్యూబ్ లైట్ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఇటీవల మూవీ ప్రమోషన్లో మీడియా పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చారు. దానికి సల్మాన్ ఇచ్చిన సమాధానానికి అందరూ షాక్ అయ్యారు. 'పెళ్ళి వల్ల డబ్బు వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. నాకు ప్రేమపై నమ్మకం లేదు. జీవితంలో మనకు ఎవరు అవసరమవుతారు అనేది ముఖ్యం కానీ ప్రేమ కాదు' అంటున్నాడు. సల్మాన్ నుంచి ఈ సమాధానం వచ్చేసరికి ఇక అతను పెళ్ళి చేసుకోడు. ఇలాగైతే ఎలాగా అని అనుకుంటున్నారంతా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com