కథ విన్నఅరవింద్ ఏం చెప్పారంటే...?

  • IndiaGlitz, [Saturday,December 30 2017]

అల్లు శిరీష్, సురభి, అవసరా శ్రీనివాస్, శీరత్ కపూర్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ఒక్క క్షణం'. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. చక్రి చిగురుపాటి నిర్మాత. సినిమా డిసెంబర్ 28న విడుదలైంది. ఈ సందర్భంగా హీరో అల్లు శిరీష్‌తో మీడియాతో మాట్లాడుతూ ఒక్కక్షణం' సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆనంద్ 40 నిమిషాలు కథ చెప్పిన విధానం నాకు నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అలాగే అందులో ఆయన చెప్పిన ప్యారలల్ లైఫ్ అనే పాయింట్ నన్ను చాలా రోజుల హాంట్ చేసింది.

సాధారణంగా నాకు కథ నచ్చిన తర్వాత నాన్నగారు కూడా వింటారు. అలా ఆయన ఈ కథను విన్నారు. చిన్న చిన్న మార్పులు చెప్పారంతే..అయితే బన్ని సినిమా ఫస్ట్ కాపీ అయ్యే వరకు సినిమా గురించి ఏమీ అడగలేదు. సినిమా చూసి బావుందని మెచ్చుకున్నాడు. ఒక ఎంటర్‌టైనింగ్ మూవీ, నెక్ట్స్ కొత్త కాన్సెప్ట్ మూవీ చేయడానికి ఆసక్తి చూపుతాను. అలా చేస్తే ఆడియెన్స్‌కు కూడా నా సినిమాలు కొత్తగా అనిపిస్తాయి. ప్రస్తుతం రెండు, మూడు కథలు విని..ఓకే చెప్పాను. ప్రస్తుతం అవి డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్నాయి'' అన్నారు.

More News

కొత్త దర్శకులు ..పెద్ద సక్సెస్ లు

సినిమా పరిశ్రమలో కొత్త టాలెంట్ కు రెడ్ కార్పెట్ ఎప్పుడూ ఉంటుంది. మనం చెప్పే పాయింట్ పాతదే కావచ్చు కానీ..దాన్ని ఆడియెన్స్కు నచ్చేలా ఎలా ప్రెజెంట్ చేశామనేదే ముఖ్యం. ఏటా దాదాపు రెండు వందలు సినిమాలు విడుదలవుతుంటాయి.

2017 సమీక్ష - సినీ వివాదాలు

సినిమా అంటే రంగలు ప్రపంచం..వినోదాలను పంచే హరివిల్లు అని అనుకుంటారు. ప్రతి ఏడాది ప్రేక్షకులకు వినోదాలను పంచిన సినిమాలెన్నో. అలాంటి సినిమా పరిశ్రమపై ఈ ఏడాది వచ్చిన వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

ప్రొజెక్ట్ జెడ్‌.. ఓ వివాదం

సందీప్ కిషన్, లావణ్యత్రిపాఠి నాయకానాయికలుగా సి.వి.కుమార్ నిర్మించి, రూపొందించిన త‌మిళ చిత్రం  'మాయావన్'. తెలుగులో 'ప్రాజెక్ట్ జెడ్' పేరుతో అనువదించారు.

రవితేజ 'టచ్ చేసి చూడు' షూటింగ్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.

మరో ఛాన్స్ కొట్టేసిన సీరత్

రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల బాట పట్టింది 'రన్ రాజా రన్ ' ఫేమ్ సీరత్ కపూర్.