అఖిల్ మూవీ కథేంటి...?

  • IndiaGlitz, [Monday,September 21 2015]

అక్కినేని వంశం నుంచి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న నాగార్జున మ‌రో వార‌సుడు అఖిల్. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ ఫ‌స్ట్ మూవీని హీరో నితిన్ నిర్మించిన విష‌యం తెలిసిందే. సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో అఖిల్ ఆడియో వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో డైరెక్ట‌ర్ వినాయ‌క్ మాట్లాడుతూ...ఆఫ్రికాలో భూమ‌ధ్య‌రేఖ వ‌ద్ద నివ‌సించే ట్రైబ‌ల్స్ సూర్యుడుని జువా అని పిలుస్తారు అని చెప్పారు.

అలాగే అఖిల్ స్టిల్స్ చూస్తుంటే... అఖిల్ చేతిలో ఓ బాల్ క‌నిపిస్తుంది. ఆ బాల్ చుట్టునే క‌థ ఉంటుంద‌ని తెలుస్తుంది. ఆ బాల్..కోసం అఖిల్ ఎంత వ‌ర‌కు వెళ్లాడు..? ఆ..బాల్ అఖిల్ కి ద‌క్క‌కుండా ఎవ‌రు..ఎందుకు అడ్డుకుంటున్నారు..? అనేది తెర‌పై చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంద‌ట‌. సోషియో ఫాంట‌సీ స్టోరీతో ఈ మూవీ రూపొందుతుండ‌డంతో అంచ‌నాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మ‌రి...ట్రైల‌ర్ లో తోనే అద‌ర‌గొట్టేస్తున్న అఖిల్...ఇక మూవీతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్నాడో తెలుసుకోవాలంటే అక్టోబ‌ర్ 22 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

అలా చేస్తే త‌ప్పేంటి అంటున్న సాయిథ‌ర‌మ్ తేజ్

రేయ్, పిల్లా నువ్వులేని జీవితం...చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

25న వస్తున్న 'చంద్రిక'

ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై..యోగేష్ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న హర్రర్ డ్రామా ఎంటర్టైనర్‘చంద్రిక’.

సాయిథ‌ర‌మ్ తేజ్ న్యూమూవీకి వెరైటీ టైటిల్..

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ న‌టించిన తాజా చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని హారీష్ శంక‌ర్ తెర‌కెక్కించారు.

దీపావళికి నిఖిల్ 'శంకరాభరణం'

స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'శంకరాభరణం'.

'సుబ్రమణ్యం ఫర్ సేల్' సెన్సార్ పూర్తి...

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా రెజీనా హీరోయిన్‌గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మించిన