వైజాగ్ కి1942 ఏప్రిల్ 6 కి ఉన్న లింక్ ఏమిటి..?

  • IndiaGlitz, [Thursday,September 10 2015]

వైజాగ్ కి, 1942 ఏప్రిల్ 6 కి ఉన్న లింక్ ఏమిటి..? ప‌్లీజ్ థింక్ అంటున్న‌ది ఎవ‌రో కాదు.. మెగా హీరో వ‌రుణ్ తేజ్. క్రిష్ డైరెక్ష‌న్ లో వ‌రుణ్ కంచె చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా రెండో ప్ర‌పంచ యుద్దం నేప‌ధ్యంలో సాగే విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం. రెండో ప్ర‌పంచ యుద్దం స‌మ‌యంలో 1942 ఏప్రిల్ 6న వైజాగ్ న‌గ‌రం పెద్ద ప్ర‌మాదం నుంచే త‌ప్పించుకుంది.

అదేమిటంటే...ఆ రోజు బంగాళాఖాతం మీదుగా జ‌పాన్ కు చెందిన యుద్ద నౌక‌లు విశాఖ స‌ముద్రం స‌మీపంలో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు అమెరికా యుద్ద నౌక‌లు బాంబుల వ‌ర్షం కురిపించాయ‌ట‌. కానీ ల‌క్కీగా వేసిన బాంబు పేల‌లేద‌ట‌. ఒక‌వేళ పేలి ఉంటే వైజాగ్ కి పెద్ద ప్ర‌మాదమే జ‌రిగేది. ఈ విష‌యాన్నికంచె సినిమాలో చూపించార‌నుకుంట‌. అస‌లు ఈ విష‌యం ఎంత మందికి తెలుసో... తెలుసుకోవ‌డం కోసం 1942 ఏప్రిల్ 6కి వైజాగ్ కి ఉన్న‌లింక్ ఏమిటి అంటూ వ‌రుణ్ తేజ్ ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నిస్తున్నాడు అది అస‌లు సంగ‌తి.

More News

అవునా..నిజమా..?

అనుష్క టైటిల్ పాత్ర‌లో గుణా టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘రుద్ర‌మదేవి’.

ముచ్చటగా మూడోసారి...

సినిమాల్లో హీరో హీరోయిన్ జంట చాలా ముఖ్యం. యూత్ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే వాళ్ళలో హీరో హీరోయిన్స్ ప్రథమం.

రెండవసారి లక్ పరీక్షించుకోనున్న సిద్ధార్థ్..

‘బాయ్స్’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం-కొంచెం కష్టం’ వంటి సినిమాలతో తెలుగులో మంచి విజయాలు అందుకున్న హీరో సిద్ధార్థ్.

బాలీవుడ్ మూవీకి షాకిచ్చిన నాని...

తెలుగు చిత్రాల హవా భాషతో సంబంధం లేకుండా కొనసాగుతుంది. బాహుబలి నుండి ఆల్ ఇండియాలో తెలుగ సినిమా కలెక్షన్స్ రేంజ్ చాలా పెరిగిందనే చెప్పాలి.

'రోబో2'కి ముహుర్తం కుదిరిందా...?

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో ‘కబాలి’ అనే గ్యాంగ్ స్టర్ మూవీ చేయబోతున్నారు.